నల్గొండ లో మున్సిపల్ కాంట్రాక్ట్ స్వీపర్ పై దాడి – ఎస్సీ / ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

*నల్గొండ లో మున్సిపల్ కాంట్రాక్ట్ స్వీపర్ పై దాడి - ఎస్సీ / ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్ట్ స్వీపర్ గా పనిచేస్తున్న దళిత మహిళపై దాడి జరిగిన ఘటన నల్గొండలో కలకలం రేపింది. గురువారం ఉదయం సుమారు 08:05 గంటలకు బాధితురాలు (వయస్సు 45) తన తోటి లేబర్ తో కలిసి మున్సిపల్ ట్రాక్టర్ పై చెత్త సేకరణ విధుల నిమిత్తం మిర్యాలగూడ రోడ్డులోని ఆనంద్ నగర్ 45వ మున్సిపల్...