ధర్వేశ్‌పురం శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ

*ధర్వేశ్‌పురం శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ* *రూ.15 కోట్లతో ఆలయ సమగ్ర అభివృద్ధి, సుందరీకరణ పనులు* *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ తో నిధులు మంజూరు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* నల్లగొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశ్‌పురం లోని ప్రసిద్ధ శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ సమగ్ర అభివృద్ధి, సుందరీకరణ తో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు,...