దళిత ఎంపీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలి

దళిత ఎంపీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలి! ఎంపీ వంశీకృష్ణకు ప్రోటోకాల్ కల్పించాలి.. గిరిజన మహిళా ప్రజాప్రతినిధుల సస్పెన్షన్ ఎత్తివేయాలి పేద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేస్తే సస్పెన్షన్లా? ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష తగదు ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి:నవంబర్ 21 దళిత, గిరిజన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఇలాంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడంతో పాటు,...