త్వరలో చేద్దాం: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు

త్వరలో చేద్దాం: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 19 అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి జర్నలిస్టు హౌసింగ్ అంశంపై సానుకూలంగా స్పందించారు. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి ని ఉండవల్లిలోని ఆయన ఇంటి వద్ద కలిసి అమరావతిలో జర్నలిస్టుల కోసం నిర్మించదలిచిన హౌసింగ్ ప్రాజెక్టు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలో ఈ అంశాన్ని పూర్తి చేద్దామని చెప్పారు. జర్నలిస్టు...