తుది పోటీదారుల జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పులకు తావివ్వకూడదు

తుది పోటీదారుల జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పులకు తావివ్వకూడదు అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 19 మచిలీపట్నం, కృష్ణాజిల్లా రెండవ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయిన నేపథ్యంలో, తుది పోటీదారుల జాబితాను అత్యంత జాగ్రత్తగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్టేజ్–1 రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, డీఎల్‌డీఓలు, మండల ప్రత్యేక అధికారులతో గురువారం...