డ్రగ్స్ కు దూరంగా ఉండండి.. చదువుపై దృష్టి పెట్టండి… డిసిపి రాజమహేంద్ర నాయక్ ఐపిఎస్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభల సందర్భంగా అఖిల భారత రైతు సంఘం - ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్ లో వ్యాసరచన పోటీల విజేతలకు శుక్రవారం బహుమతుల ప్రధానం, డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు.   ఈ కార్యక్రమానికి అఖిల భారత సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జనగామ డిసిపి...