prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 8:42 am Digital Edition : PRAJA VANI

డిసెంబర్ 6 న నల్గొండలో విశిష్ట సేవ రత్న పురస్కారాలు – 2026

*డిసెంబర్ 6 న నల్గొండలో విశిష్ట సేవ రత్న పురస్కారాలు – 2026*

*న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ 2 వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ రెండోవ వార్షికోత్సవం సందర్భంగా వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న వారిని గుర్తించి సత్కరించనున్నారు. డిసెంబర్ ఆరవ తారీఖు ఆదివారం నాడు నల్గొండలో విశిష్ట సేవ రత్న పురస్కారాలు – 2026 అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. సమాజ సేవలో అంకితభావంతో పనిచేస్తున్న ప్రముఖులకు ఈ పురస్కారాలతో గౌరవం దక్కనుంది.