డబ్బులు ఇచ్చేది మోదీ సర్కారు.

*డబ్బులు ఇచ్చేది మోదీ సర్కారు..* *పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం!* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 20 (ప్రజావాణి) మంచాల కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులకు అందుతున్న ఆర్థిక సహాయం, పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన ప్రచార వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయిస్తూ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని...