జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్ విద్యార్థినికి ప్రథమ బహుమతి
జిల్లా స్థాయి క్విజ్ పోటీల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్ విద్యార్థినికి ప్రథమ బహుమతి మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 20 భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ – 2026 కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (A)లో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన మరియు క్విజ్ పోటీలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మద్నూర్ – 5086 విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలలో భాగంగా నిర్వహించిన క్విజ్ పోటీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల...