జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం మాలోతు దశరత్ నాయక్
జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం: మాలోతు దశరథ్ నాయక్ ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 20 -ఉద్యమ కార్యాచరణ, సమన్వయ కమిటీల ప్రకటన సాగర్, హుజూర్నగర్ నియోజకవర్గాలకు ఉద్యమ విస్తరణ మిర్యాలగూడ నియోజకవర్గం జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు గాను ఉద్యమ కార్యాచరణ కమిటీని ప్రకటిస్తున్నట్లు నిర్వహణ కమిటీ నేత మాలోతు దశరథ్ నాయక్ తెలిపారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో తీవ్ర ఆకాంక్ష ఉందని, ప్రజల ఆకాంక్షలను...