జాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
జాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం జాలపల్లి గ్రామ సర్పంచ్ చెట్కూరి కమలాకర్ యాదవ్ మద్దూరు నవంబర్20, ప్రజా వాణి, దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ మాజీ ప్రదాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని శుక్రవారం గ్రామంలో స్థానిక సర్పంచ్ కమలాకర్ యాదవ్ అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు జీవిత బీమా భద్రత కల్పించి, కుటుంబ...