చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలి
చెక్ బౌన్స్ కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలి ఎస్.వి.పి. సూర్య చంద్రకళ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో *21.11.2026 (శనివారం) న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ శ్రీమతి ఎస్.వి.పి. సూర్య చంద్రకళ గారు తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (NI Act) చట్టం కింద నమోదైన చెక్ బౌన్స్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు అవకాశం...