చీరాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల ఆరోపణలు

చీరాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ వసూళ్ల ఆరోపణలు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అదనపు వసూళ్లు ఫీజు పేరుతో ప్రజలపై భారం ఉన్నతాధికారులు స్పందించాలి ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి చీరాల, బాపట్ల జిల్లా నవంబర్ 20 చీరాల: రిజిస్ట్రేషన్ శాఖలో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అయితే చీరాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వసూళ్ల ఆరోపణలు ప్రజల్లో వెళ్లువేత్తుతున్నాయి. భూములు, స్థలాలు, ఇళ్ల...