ఘనంగా యెర్నేని వెంకట్ రత్నం బాబు జన్మదిన వేడుకలు
ఘనంగా యెర్నేని వెంకట్ రత్నం బాబు జన్మదిన వేడుకలు ఐదు దశాబ్దాలుగా కోదాడ ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడు యెర్నేని బాబు.. పేదల పక్షపాతిగా, ప్రజా నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు.. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో కోదాడను మరింత అభివృద్ధి చేస్తా : యెర్నేని బాబు.. కోదాడ, నవంబర్ 20 /ప్రజావాణి కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యెర్నేని వెంకట్ రత్నం బాబు జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు,...