గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు జరపాలి

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు జరపాలి 26న జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలు జయప్రదం చేయండి బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రాములు ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి పకడ్బందీగా అమలు జరపాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం హనుమకొండలోని కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మునిగాల బిక్షపతి అధ్యక్షతన జరిగిన వ్యవసాయ కార్మిక...