గోన్య తండాలో అభివృద్ధి పనులకు శ్రీకారం
గోన్య తండాలో అభివృద్ధి పనులకు శ్రీకారం మహిళా సంఘాల వీవో, పంచాయతీ భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రారంభోత్సవం ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 20 అడవిదేవులపల్లి మండలంలోని గోన్య తండాలో నూతనంగా నిర్మించిన మహిళా సంఘాల వీవో భవనం, గ్రామ పంచాయతీ భవనాలను గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ముఖ్య అంశాలు: మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి వీవో భవనం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ పంచాయతీకి సొంత భవనం అందుబాటులోకి రావడంతో పరిపాలనా...