కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య

*కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య* *నారాయణపురం గ్రామపంచాయతిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పంపిణీ కార్యక్రమం* ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 20 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఅశ్వారావుపేట 19వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇనుముల రేవంత్ రెడ్డి.సిద్దిపేటలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది.అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గసలహా, సూచనల మేరకు ఈరోజు అశ్వారావుపేట ఎంపీఓ.రాంరెడ్డి. నారాయణపురం సర్పంచ్ *మడకం కుమారి ఆంధ్రయ్య.ఉప సర్పంచ్ *ఆకుల శ్రీను.నారాయణపురం సెక్రటరీ క్రాంతి కుమార్.జిపిఓ కె....