కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం

*కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-* రాష్ట్రంలో కొలువైన రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల సాకారం అవుతుందని జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ లో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు మంజూరైన లబ్ధిదారులు అన్నం అశోక్ - చంద్రకళ ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై,...