కల్యాణి – ప్రశాంత్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల మండలం, కొలుకొండ గ్రామంలో వినాయక ఫంక్షన్ హాల్‌లో పాలకుర్తి మండలం, శాతపురం గ్రామ సర్పంచ్ లోనే శ్రీనివాస్ కుమార్తె కల్యాణి, ప్రశాంత్‌ల వివాహ మహోత్సవం అత్యంత వైభవంగా, శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. వేడుకకు విచ్చేసిన ఆమెకు వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు...