కలగానే మిగులుతున్న ఏజెన్సీ డిగ్రీ కళాశాల ఏర్పాటు హామీ!

కలగానే మిగులుతున్న ఏజెన్సీ డిగ్రీ కళాశాల ఏర్పాటు హామీ!చర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తక్షణమే ఏర్పాటు చేయాలిఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలి: విద్యార్థి రక్షణ సంఘం డివిజన్ అధ్యక్షుడు బోయిళ్ల సాంబశివరావుప్రజావాణి – చర్ల, నవంబర్ 20: ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోందని, చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తక్షణమే ఏర్పాటు చేయాలని విద్యార్థి రక్షణ సంఘం డివిజన్ అధ్యక్షుడు బోయిళ్ల సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థి రక్షణ సంఘం...