ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం జిల్లా కలెక్టర్‌ను కలిసిన మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ మరియు – ఎస్సీ సెల్ అధ్యక్షులు కొలిపాక సాయికిరణ్
*ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం జిల్లా కలెక్టర్‌ను కలిసిన మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ మరియు – ఎస్సీ సెల్ అధ్యక్షులు కొలిపాక సాయికిరణ్* జవహర్ నగర్,నవంబర్ 20 (ప్రజావాణి ప్రతినిధి ) మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్, ఆధ్వర్యంలో జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దొంతగాని శాంతి కోటేష్, అధ్యక్షతన, జవహర్‌నగర్ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ కొలిపాక సాయికిరణ్, ప్రత్యేక...