ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు భాష సాంస్కృతిక సంచాలకులు నరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు భాష సాంస్కృతిక సంచాలకులు నరసింహారెడ్డి పర్యాటక కేంద్రంగా బైరాన్ పల్లి తీర్చి దిద్దాలని సర్పంచ్ వినతి మద్దూరు నవంబర్20, ప్రజా వాణి, మండలంలోని బైరాన్ పల్లి గ్రామాన్ని చారిత్రక పోరాటశీల గ్రామంగా గుర్తించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం గల అవకాశాలను పరిశీలించాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని పురస్కరించుకొని బైరాన్ పల్లి గ్రామ విశిష్టతను అధ్యయనం చేయడం కోసం తెలంగాణ భాషా సంస్కృతిక సంచాలకులు...