ఉన్నత విద్య కోసం ఆపన్న హస్తన్ని అందించిన కే ప్రసాద్ రెడ్డి
*ఉన్నత విద్య కోసం ఆపన్న హస్తన్ని అందించిన కే ప్రసాద్ రెడ్డి* *నర్సింగ్ విద్యకు పూర్తి తోడ్పాటు అందించుటకు హామీ* *సహకరించిన కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థి* జహీరాబాద్, నవంబర్ 19 (ప్రజావాణి): సంపాదనలో కొద్దీ మొత్తం సామజిక సేవల్లో పెట్టాలనే సంకల్పంతో ముందుకు వచ్చి తన స్వగ్రామం నుంచి సామజిక కార్యక్రమలను మొదలుపెట్టి మండలంలోని పలు గ్రామాల్లో ఓపెన్ మురికి కాలువల వల్ల విఫరితమైన దుర్గాంధంతో ఈగలు, దోమలు ప్రబలి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని...