ఇథనాల్ కంపెనీ* *ప్రజాభిప్రాయ సేకరణ చట్టవిరుద్ధం.. మళ్లీ నిర్వహించాలి
*ఇథనాల్ కంపెనీ* *ప్రజాభిప్రాయ సేకరణ చట్టవిరుద్ధం.. మళ్లీ నిర్వహించాలి* *అక్రమ నిర్బంధాలు, ఆటంకాల మధ్య తూతూమంత్రంగా ప్రక్రియ* ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 20 *వీర్లపాలెంలో తీవ్ర ఉద్రిక్తత.. పిటిషనర్లు, ప్రజా సంఘాల ఆగ్రహం* దామరచర్ల, నవంబర్ 20: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పరిధిలో ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల అడ్డంకులు, అక్రమ నిర్బంధాల నడుమ ఈ ప్రక్రియ పూర్తిగా చట్టవిరుద్ధంగా జరిగిందని హై కోర్టు పిటిషనర్లు,...