ఇందిరా గాంధీ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి
*ఇందిరా గాంధీ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి* *కోహీర్ చౌరస్తా వద్ద ఘనంగా మాజీ ప్రధాని జయంతి వేడుకలు* *నివాళులర్పించి కేక్ కట్ చేసిన గిరిధర్‌రెడ్డి, ఉజ్వల్‌రెడ్డి* జహీరాబాద్, నవంబర్ 19 (ప్రజావాణి): దేశ అభ్యున్నతికి, ప్రజా సంక్షేమానికి భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్దం ఉజ్వల్‌రెడ్డి లు అన్నారు. గురువారం కోహీర్ మండలంలోని కవేలి చౌరస్తా వద్ద ఎస్‌ఎస్ హోటల్ సమీపంలో ఇందిరా గాంధీ జయంతి...