ఇందిరమ్మ చేయూత జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ఇందిరమ్మ చేయూత జీవిత బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి * జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ * 17వార్డు కౌన్సిలర్ల కౌన్సిలర్ బత్తుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ నమోదు కార్యక్రమం జమ్మికుంట నవంబర్ 20 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నూతన పథకాలను అమలు చేస్తోందని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ అన్నారుమాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 19వ తేదీన...