ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాను సద్వినియోగం చేసుకోవాలి
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమాను సద్వినియోగం చేసుకోవాలి ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భరోసా మద్దూరు తహసీల్దార్ ఏ. జి రహీమ్, మద్దూరు ఎంపిడిఓ చిలుముల శ్రీనివాస్ మద్దూరు నవంబర్20, ప్రజా వాణి, ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుటుంబానికి భరోసా కల్పించడానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రవేశపెట్టిందని అధికారులు తెలిపారు.శుక్రవారం మండలంలోని మర్మాముల గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ అధ్యక్షతన ఇందిరమ్మ జీవిత బీమా పథకం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు.ఈ సందర్భంగా తహసీల్దార్...