ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులు చెల్లించాలి

ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులు చెల్లించాలి బీజేపీ జిల్లా నాయకులు బాద నరేష్ డిమాండ్ ముస్తాబాద్, ప్రజావాణి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రావాల్సిన చివరి విడత బిల్లులు వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా నాయకులు బాద నరేష్ డిమాండ్ చేశారు. మొదటి విడతలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇప్పటికీ చివరి బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మొదటి విడత లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించకుండానే ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ...