ఇందరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం.
*ఇందరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభం.* ---*ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భరోసా.* --- ---*అంకోల్ సర్పంచ్ జమున మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో.* నస్రుల్లాబాద్ నవంబర్ 20 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల పరిధిలో అంకోల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇందరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుటుంబానికి భరోసా కల్పించడానికి ప్రవేశం పెట్టిందని అధికారులు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ జమున మోహన్ యాదవ్ మాట్లాడుతూ పేద కుటుంబాల వారికి రూపాయలు. ఐదు...