ఆలేరులో చేయూత కొత్త పెన్షన్ పత్రాలు పంపిణీ

ఆలేరులో చేయూత కొత్త పెన్షన్ పత్రాలు పంపిణీ ప్రజావాణి,నెల్లికుదురు:మండలంలోని ఆలేరులో చేయూత కొత్త పెన్షన్ పత్రాలను గ్రామ సర్పంచి నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి,ఉపసర్పంచి గన్న హరీష్ 31 మంది లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు.ఈ క్రమంలోనే వితంతువులకు, ఒంటరి మహిళలకు,గీతా కార్మికులకు, దివ్యాంగులకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాకూబ్ రెడ్డి,ఉపసర్పంచ్ గన్న హరీష్,వార్డు సభ్యులు పోతరాజు నరేష్,...