అమీన్పూర్‌లో సీసీ కెమెరాలను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్

అమీన్పూర్‌లో సీసీ కెమెరాలను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే కీలక ఆయుధాలు రూ.80 లక్షల వ్యయంతో పోలీస్ స్టేషన్ పరిధిలో 153 కెమెరాల ఏర్పాటు దాతలకు శాలువాలతో సత్కారం అమీన్‌పూర్, నవంబర్ 19 (ప్రజావాణి): నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అన్నారు. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీజీఐఐసీ, పలువురు దాతల సహకారంతో సుమారు రూ.80 లక్షల వ్యయంతో...