అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

  అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత.. సీజ్ చేసి కేసు నమోదు బెజ్జంకి, నవంబర్ 20 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుగ్గిళ్ల స్టేజ్ రాజీవ్ రహదారి వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న దోస్త్ పికప్ వాహనాన్ని పట్టుకున్నారు. TS08 UL 0883 నంబర్ గల వాహనంలో అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.డ్రైవర్ అనరాశి సంపత్ వద్ద అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనంతో పాటు ఇసుకను స్వాధీనం చేసుకుని...