క్షేత్రస్థాయిలో ఉత్కంఠ.అధిష్ఠానం చేతిలో ‘బి-ఫామ్’: పోరుమామిళ్ల సరికొత్త బాస్ ఎవరు
పీఠం ఎవరిదైనా.గెలుపు ప్రజలది కావాలి పోరుమామిళ్ల నవంబర్ 19 ప్రజావాణి వైఎస్ఆర్ జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే పోరుమామిళ్ల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎన్నిక తుది ఘట్టానికి చేరుకుంది.సుదీర్ఘ నిరీక్షణకు,స్థానిక నేతల ఉత్కంఠకు తెరదించుతూ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోరుమామిళ్ల నూతన ఎంపీపీ ఎవరనేది అధికారికంగా తేలనుంది.ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన ఈ ప్రతిష్టాత్మక పీఠాన్ని దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. కూటమి ఆధిక్యం.ఉత్కంఠ రేపుతున్న ఎంపిక మొత్తం 16...