హంగర్గ ఫారంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్.
హంగర్గ ఫారంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్. యువతలో క్రీడా స్ఫూర్తికి నిషా డెకరేషన్ ప్రోత్సాహం. నాలుగు మండలాల యువకులతో హంగర్గ ఫారంలో హోరాహోరీ వాలీబాల్ పోటీలు. వాలీబాల్ ఫైనల్లో ఆసిఫ్ స్టార్ జట్టు విజయకేతనం. క్రీడలతో యువతలో సోదరభావం పెంపొందించాలి. సర్పంచ్లు రజియా బేగం (ఫెరోజ్),నరహరి సునీల్. కోటగిరి/ప్రజావాణి:-గ్రామీణ ప్రాంత యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు,యువకుల మధ్య సోదరభావాన్ని పెంచే లక్ష్యంతో నిషా డెకరేషన్ సౌజన్యంతో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్ మండలం హంగర్గ ఫారం గ్రామంలో గత రెండు రోజులుగా...