స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహా మాయగాడు కాలిషా వలి
స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహా మాయగాడు కాలిషా వలి ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో నవంబర్ 18 కాలిషా వలి మహిళలను నిలువు దోపిడీ..- జర్నలిస్టు ముసుగులో వివాహితకు టోకరా - మహిళను నమ్మించి బంగారం, డబ్బు కాజేసిన ఘనుడు - ప్రోర్జరీ సంతకాలతో కెనరా బ్యాంకులో రూ 1,50,000లు అడ్డదారిలో రుణం - ఒంగోలులో రోడ్డున పడ్డ సత్యనారాయణపురం మహిళ అరుణ - నిలదీసిన జర్నలిస్ట్ లీడర్‌ను అంటూ బాధిత దంపతులపై బెదిరింపులు - తాలూకా...