సిద్ధిపేట జిల్లా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ప్రధాన కార్యదర్శిగా పాకాల జాకబ్

సిద్ధిపేట జిల్లా దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ప్రధాన కార్యదర్శిగా పాకాల జాకబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకూరి డేవిడ్సిద్ధిపేట జిల్లా కర్రోళ్ల నవజీవన్ మద్దూరు నవంబర్19, ప్రజా వాణి,సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జరిగిన దళిత జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర మహా సభలో దళిత జర్నలిస్ట్ ఫోరమ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకూరి డేవిడ్ ఆదేశాల మేరకు మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామానికి చెందిన...