సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..
సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. డోర్నకల్లో లైవ్ వీక్షణ డోర్నకల్, నవంబర్ 19. (ప్రజావాణి) మహబూబాబాద్ జిల్లా డోర్నకల్:సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభ కార్యక్రమాన్ని డోర్నకల్ పట్టణ ప్రజలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. పట్టణంలోని గాంధీ కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి సీఎం బహిరంగ సభను లైవ్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు గాంధీ కూడలి వద్దకు చేరుకుని ముఖ్యమంత్రి ప్రసంగాన్ని...