శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానంలో దిష్టికుంభం పెద్దపట్నం స్వామి వారి కళ్యాణం కు ఆహ్వాన
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కి అందించిన దేవస్థానం చైర్మన్
జమ్మికుంట నవంబర్ 19 (ప్రజావాణి)
జమ్మికుంట పట్టణ పరిధిలోని శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో తేదీ:07-12-2026 రోజున ప్రారంభం కానున్న దిష్టికుంభం,పెద్దపట్నం,స్వామి వారి కళ్యాణం కు రాగలరని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కి ఆహ్వాన పత్రికను అందించిన దేవస్థాన చైర్మన్ ముద్దమల్ల రవీందర్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోలు దివ్య బిక్షపతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.