శనిగరం గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
శనిగరం గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ ప్రజావాణి నవంబర్ 19 కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు సర్పంచ్ కొత్తపల్లి రాజు పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా బుధవారం లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేశారు. అయితే వివిధ కారణాలతో ఆరోజు పత్రాలు పొందలేకపోయిన శనిగరం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు గురువారం ప్రత్యేకంగా పత్రాలను అందజేశారు. ఈ...