వ్యవసాయ శాఖ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
*వ్యవసాయ శాఖ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి* *జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ* *బొక్కలగుట్టలో వరి పంట క్లస్టర్ క్షేత్ర ప్రదర్శన* * *మన ప్రజావాణి మందమర్రి:-* రైతులు వ్యవసాయ శాఖ పథకాలను సద్వినియోగం చేసుకొని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎల్తూరి సురేఖ తెలిపారు. జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం) పథకం కింద వరి పంట క్లస్టర్ ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని బొక్కల గుట్ట గ్రామ శివారులో రైతు ధరావత్ రాజు వ్యవసాయ...