వెల్దండ బీజేవైఎం నూతన కమిటీ నియామకం

*వెల్దండ బీజేవైఎం నూతన కమిటీ నియామకం* ప్రజావాణి, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 19: కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల కేంద్రంలో బీజేవైఎం నూతన మండల కమిటీ నియామక కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు బాణావత్ అరుణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.నూతన కమిటీ మండల ఉపాధ్యక్షులుగా ఏ. జగన్, కే. శరత్, ఎన్. గణేష్, ఎం. సైదులు, ప్రధాన కార్యదర్శులుగా టీ. వంశీ, కే....