వి ఆర్ పురం మండల పరిషత్ కొత్త సారధులు…..
వి ఆర్ పురం మండల పరిషత్ కొత్త సారధులు..... MPP. గా. గొంది చంద్రయ్య. వైస్ MPP. కారం సుందరయ్య మన ప్రజావాణి. నవంబర్ 19. వీఆర్ పురం మండలం. పోలవరం జిల్లా చింతూరు డివిజన్ విఆర్ పురం మండలం మండల అభివృద్ధికి కృషి చేస్తాం. MPP.- వైస్ ఎంపిపి. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఎంపీపీ గొంది చంద్రయ్య వైస్ ఎంపీపీ కారం సుందరయ్య తెలిపారు. ప్రజలకు అవసరమైన తాగునీరు రహదారులు విద్యా...