విదేశీ వేదికలపై భారత ప్రజాస్వామ్య వ్యవస్థను విమర్శించడం తగదు పాతూరి సుధాకర్ రెడ్డి

*విదేశీ వేదికలపై భారత ప్రజాస్వామ్య వ్యవస్థను విమర్శించడం తగదు పాతూరి సుధాకర్ రెడ్డి* *రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయి* *కాంగ్రెస్ రాజకీయ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు పాతూరి సుధాకర్ రెడ్డి" మేడ్చల్ :- కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, ఎన్నికల సంఘంపై చేస్తున్న వ్యాఖ్యలు దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని రాష్ట్ర బీజేపీ నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి విమర్శించారు. గత ఐదారు సంవత్సరాలుగా రాహుల్...