రేడియల్ రోడ్డు పనులలో చెట్ల తొలగింపునకు అనుమతి తప్పనిసరి: ఎఫ్ఆర్ఓ ప్రతిమ..
రేడియల్ రోడ్డు పనులలో చెట్ల తొలగింపునకు అనుమతి తప్పనిసరి: ఎఫ్ఆర్ఓ ప్రతిమ.. పరిగి, నవంబర్ 19,(ప్రజావాణి): పరిగి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా, రేడియల్ రోడ్డు విస్తరణ సమయంలో రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించాలంటే అటవీ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) ప్రతిమ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టా పంట పొలాల్లోనైనా, ప్రైవేట్ పరిసరాల్లోనైనా, మరే ఇతర ప్రాంతాల్లోనైనా అలాగే ప్రభుత్వ, అటవీ భూములలో ముందస్తు...