రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ

రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి నిరాకరణ న్యాయం కోసం యువతి నిరాహార దీక్ష దండేపల్లి, నవంబర్ 19 (ప్రజావాణి ): రెండేళ్లుగా ప్రేమించి, వివాహం చేసుకుంటానని నమ్మించి ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి న్యాయం కోసం నిరాహార దీక్షకు దిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామానికి చెందిన ఎల్లమధ్రి అనిత (24), దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన పాల్తే గౌతమ్ (27)తో గత రెండేళ్లుగా పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారిందని తెలిపింది. ఇద్దరూ ప్రేమించుకున్నామని, వివాహం...