రాయన్నపేట ( సర్పంచ్) స్వతంత్ర అభ్యర్థిగా…. తెల్లం నాగరాజు!
రాయన్నపేట ( సర్పంచ్) స్వతంత్ర అభ్యర్థిగా.... తెల్లం నాగరాజు! పంచాయతీ సమగ్ర అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం! యువతకు మహిళలకు పేదలకు అండగా ఉంటా. తెల్లం. నాగరాజు మన ప్రజావాణి!నవంబర్ 19. ఎటపాక మండలం... పోలవరం జిల్లా ఎటపాక మండలం రాయన్నపేట పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో యువకుడు విద్యావంతుడు ప్రజలకు సుపరిచితుడైన తెల్లం నాగరాజు స్వతంత్ర అభ్యర్థి ని లు స్తున్నారు. పంచాయతీని సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించడంతోపాటు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలనే సంకల్పంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన...