రాజగోపాల్ రెడ్డి తీరుపై డిసిసి అధ్యక్షుడు కైలాష్ నేత గరం గరం

*రాజగోపాల్ రెడ్డి తీరుపై డిసిసి అధ్యక్షుడు కైలాష్ నేత గరం గరం* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరుపై నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్నా కైలాష్ నేత తీవ్రంగా మండిపడ్డారు. నల్గొండలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. "రాజగోపాల్ రెడ్డి రాజీనామా చెయ్, కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపో" అని సవాల్ విసిరారు. పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, కొత్త పెన్షన్లు ప్రజలకు...