మెహందీ, రంగవల్లుల పోటీలతో కళకళలాడిన గ్రంథాలయ వారోత్సవాలు
మెహందీ, రంగవల్లుల పోటీలతో కళకళలాడిన గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలి – జీడీఓ కవిత ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, నవంబర్ 19: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా గురువారం ఆరో రోజు కళాశాల, పాఠశాల విద్యార్థినులకు మెహందీ, రంగోలి (ముగ్గుల) పోటీలను ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని...