ముగ్గురు అమరుల త్యాగం.. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న దొడ్డి కుటుంబం

ముగ్గురు అమరుల త్యాగం.. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న దొడ్డి కుటుంబం ప్రజావాణి నవంబర్ 19 తెలంగాణ సాయుధ పోరాటంలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రాణత్యాగం.. నేడు కనీస అవసరాలకూ ఇబ్బందులు పడుతున్న వారసులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రలో దొడ్డి కొమురయ్య పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది భూస్వామ్య, రజాకారుల అణచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో 1946 జూలై 4న ప్రాణత్యాగం చేసిన కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడిగా గుర్తింపు పొందారు. అయితే ఆయన త్యాగం వెనుక ఒక కుటుంబం చేసిన...