మిర్యాలగూడలో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు

-మిర్యాలగూడలో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR -ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 19 మిర్యాలగూడ పట్టణంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, *స్వర్గీయ ఇందిరా గాంధీ 109వ జయంతి* వేడుకలు ఘనంగా నిర్వహించారు... ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి...